Telugu News

పాలేరులో సిపిఎం పార్టీ పోటీ చేయడం ఖాయం

సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఎం నేతలు

0

పాలేరులో సిపిఎం పార్టీ పోటీ చేయడం ఖాయం

== పాలేరులో కమ్యూనిస్టుల గెలుపును ఎవరూ ఆపలేరు

(తిరుమలాయపాలెం -విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గం లో సిపిఎం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు.జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ

ఇది కూడా చదవండి:- ’గూడెం‘ పై కన్నేసిన ’కూనంనేని‘

పాలేరులో దూకుడు పెంచిన కామ్రేడ్లు సమస్యల పరిష్కారం కై ముందడుగు
అభివృద్ధికి ఆమడ దూరంలో పాలేరు నియోజకవర్గం
సమస్యలకు నిలయంగా తిరుమలాయపాలెం
భక్త రామదాసు ద్వారా నీళ్లు అందక, చెరువులు నిండక రైతుల అరిగోస
ఇప్పటివరకు రైతుల రుణాలు మాఫీ చేయని ప్రభుత్వం
శిథిలావస్థలో అంగన్వాడీలు పాఠశాల భవనాలు
అద్దె భవనాల్లో నూతన గ్రామపంచాయతీలు
జర్నలిస్టుల సంక్షేమానికి సిపిఎం పార్టీ పెద్దపెట్ట
ప్రతి జర్నలిస్టుకి ఇండ్ల స్థలాలు కేటాయించడంతోపాటు డబుల్ బెడ్ రూం ఇల్లులు నిర్మించి ఇవ్వాలి.

ఇది కూడా చదవండి:- ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిపిఎం పార్టీ దూకుడు పెంచడం చర్చనీయాంశంగా మారింది.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమక్షంలో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీలో చేరనున్న వివిధ పార్టీల నాయకులు
బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమీద రాతలే…
మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్న అధికార పార్టీ…

జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను