Telugu News

దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేత…..

అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు...

0

దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేత…..
అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…
(దమ్మపేట -చండ్రుగొండ విజయo న్యూస్ ).

మండల లో నీ లబ్ధిదారులకు రెవెన్యూ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేశారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తల్లితండ్రులు ఆడపిల్లల పెళ్ళిల్లు చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి ఆలోచన అని అన్నారు.

also read :-శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు , మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ,ఎంపీపీ సొయం ప్రసాద్ ,వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు ,సొసైటీ చెర్మన్ రావు జోగేశ్వర రావు , మండల యువజన అధ్యక్షులు గోపి శాస్త్రి ,టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,వైస్ ప్రెసిడెంట్ ధార యుగెందర్ ,దొడ్డ రమేష్ ,పగడాల రాంబాబు , అబ్దుల్ జిన్నా ,పానుగంటి చిట్టిబాబు , కౌలురి నాగయ్య ,పసుమర్తి సుదర్శన్ ,బండ్ల లక్ష్మయ్య ,రావూరి వీరయ్య ,కోటి ,లోకేష్,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.