Telugu News

దండారి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

దండారి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

0

దండారి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
(ఇచ్చోడ విజయం న్యూస్)

ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా తరతరాల నుంచి వస్తున్న ఆచారన్ని గిరిజనలు నేటికి దండారి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం అంటే అది మవ తెరాస రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనే అని భోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడ మండలంలోని 32 గ్రామలకు గుస్సాడి, దండారి చెక్కులతో పాటు 13 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేతుల మీదుగా అందించారు.

also read :-రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరం లేదు**

ఈ కార్యక్రమములో ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి, సర్పంచ్ సునీత చవాన్,కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి,మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్, మాజీ కన్వీనర్ మెరాజ్ హమ్మద్,ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి,ఎంపీటీసీలు గాడ్గే సుభాష్,నిమ్మల శివకుమార్ రెడ్డి,వెంకటేష్ మరియు సర్పంచులు హారన్ సుభాష్,లక్ష్మీ కన్నమయ్య,అరుంధతి సురేందర్ రెడ్డి,సోయం విశ్వనాథ్,మాడవి భీమ్ రావు,మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాష్,పురుషోత్తం రెడ్డి,రాథోడ్ ప్రకాష్,అబ్దుల్ సమద్,అబ్దుల్ రషీద్,దాసరి భాస్కర్,రాథోడ్ ప్రవీణ్,గైక్వాడ్ గణేష్,నర్వడే రమేష్,ఆర్గుల గణేష్,లతీఫ్,సాబీర్, మెస్రం దేవురావ్, ఆత్రం మహేందర్, సిడాం మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.