డాక్టర్ రాజారెడ్డి అంతిమయాత్ర పాల్గొన్న మంత్రి కొప్పుల
(జగిత్యాల జిల్లా విజయం న్యూస్):-
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ వాస్తవ్యులు తెరాస సీనియర్ నాయకుడు ప్రస్తుత ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం తుదిశ్వాస విడిచారు.ఈ రోజు ధర్మపురి లో ఈరోజు రాజారెడ్డి అంతిమ వీడ్కోలు యాత్ర పాల్గొన్న సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి ఘన నివాళులర్పించారు.
ఎల్లాల కుటుంబ సభ్యులను పరామర్శించి, మంత్రి ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు..