Telugu News

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం……

దమ్మపేట/ చండ్రుగొండ- విజయం న్యూస్

0

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం……

(దమ్మపేట/ చండ్రుగొండ- విజయం న్యూస్ ):-

మండలంలోని పట్వారి గూడెం గ్రామంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ తెలంగాణ రాష్ట్ర ఆదివాసి విభాగం అధ్యక్షులు, అశ్వరావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ సోయం వీరభద్రం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు… అదేవిధంగా మండలంలో చిల్ల గుంపు, దురద పాడు, అప్పారావుపేట, కొమ్ముగూడెం లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నూతన వస్త్రాలను బహుకరించారు.. ఈ కార్యక్రమంలో పానం ధర్మయ్య, వాడే వీరస్వామి, సూర్య, రామాచారి, సున్నం బుల్లయ్య, గోదా రామారావు తదితరులు పాల్గొన్నారు.