Telugu News

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.

కూసుమంచి తాసిల్దార్ కార్యాలయం ఎదుట పి డి యస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆందోళన..

0

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.

కూసుమంచి తాసిల్దార్ కార్యాలయం ఎదుట పి డి యస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆందోళన….

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, నియోజకవర్గంలోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి డి యస్ యు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన…

also read :- రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?