Telugu News

బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించిన డీఐజీ రంగనాథ్

పలు సూచనలు చేసిన రంగనాథ్

0

బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించిన డీఐజీ రంగనాథ్

== పలు సూచనలు చేసిన రంగనాథ్

(ఖమ్మం-విజయంన్యూస్)

ఖమ్మం నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయం ప్రాభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు ఈనెల 18న విచ్చేయుచున్న నేపథ్యంలో గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్,

ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులతో కలసి ట్రాఫిక్ డైవర్సన్, వాహనాల పార్కింగ్,బహిరంగ సభ వేదిక ప్రాంతాలను తిరిగి పరిశీలించారు. ఎన్టీఆర్ సర్కిల్, వరంగల్ క్రాస్ రోడ్డు, కోదాడ క్రాస్ రోడ్డు, ఇల్లందు రోడ్డు, వెంకటగిరి రోడ్డు, కొదుమూరు రోడ్డు, కొణిజర్ల రోడ్డులో తిరిగి పరిశీలించారు.  భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిఐజీ ఏవీ. రంగనాధ్ తెలిపారు.

ఇది కూా చదవండి: భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి