Telugu News

శీనన్న ఆధ్వర్యంలో మున్నేరు ముంపు బాధితులకు అన్నదానం

శీనన్న సైన్యం ఆధ్వర్యంలో...

0

శీనన్న సైన్యం ఆధ్వర్యంలో…
== మున్నేరు ముంపు బాధితులకు అన్నదానం

(ఖమ్మం-విజయంన్యూస్):

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు మేరకు పొంగులేటి శీనన్న సైన్యం ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్నేరు ముంపు బాధితులకు శుక్రవారం ఖమ్మం నగరంలోని బొక్కల గడ్డ, మంచికంటి నగర్, జూబ్లీక్లబ్ ఏరియా, గొల్లబజార్ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, బాణాల లక్ష్మణ్, కొప్పెర ఉపేందర్, అర్వపల్లి శివ, తాళ్ళూరి హనుమంత రావు, మొగిలిచర్ల సైదులు, చల్లా రామకృష్ణ రెడ్డి, తోట ప్రసాద్, అప్పిరెడ్డి, కాంపాటి రమేష్, ఉపేందర్, యువనేత గోపి, ఎస్.కె. నాగుల్ మీరా, నవాజ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం: పొంగులేటి