ఇచ్చోడలో మందుబాబులు అడ్డాగా పాఠశాల
★★ పట్టించుకోని అధికారులు
ఇచ్చోడ సెప్టెంబర్ 25 (విజయం న్యూస్) :
పాఠశాలను సైతం మందుబాబులు అడ్డగా మార్చుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లోపల మందు బాబులు మద్యం సేవిస్తూ మద్యం సీసాలు అక్కడే వదిలేశారు.
Allso read:- మహిళా తన ఇద్దరి పిల్లలతో ఆత్మహత్యయత్న
స్థానిక పాఠశాలలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రం చేయాల్సి ఉన్న కనీసం చూడకపోవడంతో ఖాళీ సీసాలు గ్లాసులతో ఉన్నత పాఠశాల ప్రాంగణం బాత్రూం వెనకాల ఖాళీ సీసాలు కళా విహంగ కనిపిస్తోంది. మండలంలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖ అధికారి పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి…
ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగును చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Allso read:- ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం..?