Telugu News

బైక్ అదుపు తప్పింది.. రోడ్డుపక్కనే ఉన్న రాయిని ఢీకొట్టింది

దాబాబిగ్రామంలో విషాదం

0

బైక్ అదుపు తప్పింది.. రోడ్డుపక్కనే ఉన్న రాయిని ఢీకొట్టింది

== దాబాబిగ్రామంలో విషాదం 

ఇచ్చోడ ఆగస్టు 02 (విజయం న్యూస్) :

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలంలోని దాబా బి గ్రామానికి చెందిన మండాడి నగేష్, (26) అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై నేరడిగొండ వైపు వెళ్తుండగా, నేరడిగొండ మండలంలోని
లక్కంపూర్ జాతీయ రహదారి గ్రామ సమీపంలో నంబర్ గల AP01H3964 బైక్ అదుపు తప్పి బోల్తా పడి మడవి జాకు (25/30) వయస్సు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

allso read- ఇంటి మీద బెంగతో గూడ దూకిన విద్యార్థిని.. ఏమందంటే..?