Telugu News

ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు

రేపు ఈడీ ఎదుట హాజరుకావాలని సమన్లు

0

ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు

రేపు ఈడీ ఎదుట హాజరుకావాలని సమన్లు

పార్టీ లీగల్ న్యాయవాదులకు పంపించిన కవిత

మోడీ నోటీస్ వచ్చిందని సెటర్లు వేసిన కవితా

ఎన్నికల సమయంలో ఇలాంటి నోటీసులు వస్తూనే ఉంటాయన్న కవిత

రాజకీయ కక్ష్యలో భాగంగా మోడీ నోటీసులు వస్తాయని సెటర్ వేసిన కవితా

తెలంగాణ ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోవద్దన్న కవితా

ఎట్టి పరిస్థితుల్లో రేపు హాజరు కానని స్పష్టం చేసిన కవితా

నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయన్న కవిత

సుప్రీం కోర్టు లో కేసు నడుస్తుందన్న కవితా

సుప్రీంకోర్టు తీర్పు అనంతరమే నిర్ణయం తీసుకుంటానన్న ఎమ్మెల్సీ కవితా

ఇది కూడా చదవండి:- 16వేల పోడు పట్టాలిచ్చిన మొగోడేవ్వరైనా ఉన్నారా..?: మంత్రి