Telugu News

విద్యుధాఘాతంతో ఓ కేసప్పగూడెం వ్యక్తి మృతి

అశ్వారావుపేట విజయం న్యూస్)

0

విద్యుధాఘాతంతో ఓ కేసప్పగూడెం వ్యక్తి మృతి
(అశ్వారావుపేట విజయం న్యూస్):-

అశ్వారావుపేట మండలం కేసప్పగూడెం గ్రామానికి చెందిన బేతి నరసింహారావు వార్డు మెంబర్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

also read ;-తెలంగాణ తాగు… సాగు నీటి ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం

ఈయనతో పాటు ఉన్న కొవ్వాసి సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో నరసింహ రావు(30) అనే వ్యక్తి మృతి చెందాడు.
కేబుల్ టీవీ కనెక్షన్ రిపేరు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.