Telugu News

నాటి కెసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..

◆ సత్యాగ్రహానికి తలవంచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం.

0

నాటి కెసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..

◆ సత్యాగ్రహానికి తలవంచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం.

◆ రాష్ట్ర ఉద్యమానికి రణ నినాదమైన కెసిఆర్ ఆమరణ దీక్ష.

◆ శాంతియుత ఉద్యమాలకు స్ఫూర్తి నవంబర్ 29 దీక్షా దివస్.

◆ తెలంగాణ వచ్చుడో.. కేసిఆర్ సచ్చుడో అనే నినాదం.. చరిత్ర గతిని మార్చింది.

◆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ .. చావు నోట్లో తల పెట్టీ, “తెలంగాణ వచ్చుడో… కేసిఆర్ సచ్చుడో” అనే నినాదంతో నవంబర్ 29, 2009న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష..

తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.

అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, కెసిఆర్  త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు.

ఈ రోజుకి దీక్షా దివస్ 12 సంవత్సర0

also read :- ప్రేమ విఫలం అవుతుందన్న మనస్తాపంతో… యువకుడు మృతి ..