Telugu News

తిరుమలను దర్శించుకున్న ఎమ్మెల్సీ తాతామధు

తిరుమలను దర్శించుకున్న ఎమ్మెల్సీ తాతామధు

0

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్..

==తిరుమలను దర్శించుకున్న ఎమ్మెల్సీ తాతామధు

(ఖమ్మం విజయం న్యూస్):-

ఇటీవల తెలంగాణలో జరిగిన MLC ఎన్నికలలో ఖమ్మం స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి గెలిచిన తాతా మధుసూధన్ వారి కుటుంబ సమేతంగా సోమవారం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం MLC తాతా మధు  మీడియాతో మాట్లాడుతూ MLC ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తిరుమలకు నడకదారి లో వచ్చి తనమొక్కులను చెల్లించుకున్నానన్నారు.

also read;-రైతుల దగా పై చర్చకు సిద్ధమా? : భట్టి విక్రమార్క

అలాగే తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని మరియు భవిష్యత్ భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న గౌరవ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించానన్నారు.