Telugu News

ఏన్కూరు ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

నివాళ్ళు అర్పించిన కాంగ్రెస్ నేతలు

0

ఏన్కూరు ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

== నివాళ్ళు అర్పించిన కాంగ్రెస్ నేతలు
ఏన్కూరు మే 21 :
స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఏన్కూరు లో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్,చందూలాల్ నాయక్, లచ్చి రామ్ నాయక్, మలోత్ నరసింహారావు, గుర్రం రవి, అయోధ్య సైదులు,నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం: పొంగులేటి