Telugu News

గుండాల మండలంలో పోడు రైతు ఆత్మహత్య

వీఆర్ కె- గుండాల-విజయం న్యూస్

0

==గుండాల మండలంలో పోడు రైతు ఆత్మహత్య
==( గుండాల-విజయం న్యూస్);-
భద్రాద్రి జుల్లా, గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన గిరిజన పోడు రైతు కల్తీ కన్నయ్య (55) బలవన్మరణం.. తన బ్రతుకుదేరువైన భూమిని ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం తో మనస్థాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేద రైతు.
also read :-సిఎం కేసీఅర్ పుట్టిన రోజువేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు..
==పోడు రైతుల పై నిర్బంధాలు దాడులు ఆపండి..!
==ఇంకా ఎంతమంది నిరుపేద పోడు రైతుల ఉసురు తీస్తారు…?
==మృతుడు కల్తీ కన్నయ్య కుటుంబానికి కి న్యాయం చేయాలి.
==లాక్కున్న పోడు భూమి ని తిరిగి కల్కి కన్నయ్య కుటుంబానికి అప్పగించి పరిహారం చెల్లించాలి.
==-సీపీఐ జిల్లా కార్యదర్శి SK. సాబీర్ పాషా
==కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ కన్నయ్య మృతదేహాన్ని సందర్శించి వాళ్ళ చూపించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబిర్ పాషా.