Telugu News

కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

రైతు బంధు ఉత్సవాలులో భాగంగా తెరాస అధినేత

0

కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కూరగాయల టోకు మార్కెట్ ఆవరణలో చైర్మన్ డౌలే లక్ష్మి ప్రసన్న – సాయికిరణ్ అధ్వర్యంలో రైతు బంధు ఉత్సవాలులో భాగంగా తెరాస అధినేత; సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల 40 అడుగుల కటౌట్ ను పుష్పాలు, వివిధ రకాల కూరగాయల గజమాలతో సుందరంగా అలంకరణ చేసి అనంతరం క్షీరాభిషేకం, పాలాభిషేకం చేశారు

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ లక్ష్మి ప్రసన్న-సాయికిరణ్, మంత్రి పువ్వాడ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి గుండాల కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.