Telugu News

కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

మరొకరికి గాయాలు

0

కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

== మరొకరికి గాయాలు

== లారీ, కారు ఢీ..

(కొణిజర్ల-విజయం న్యూస్)

*ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి‌.ఈసంఘటన గురువారం తెల్లవారుజామున కొణిజర్ల మండలం లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

ఇది కూడా చదవండి:-  మంత్రిగారు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టు: కనకయ్య

కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంకు ఎదురుగా లారీ కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి

ఒకరి పరిస్థితి విషమం
అంబులెన్స్ లో ఖమ్మం ఆసుపత్రికి తరలింపు

మృతులు పారుపల్లి రాజేష్ సుజాత దంపతులు కుమారుడు అశ్విత్ (13) వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు

ఇది కూడా చదవండి:-  కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి

హైదరాబాద్ లో ప్రైవేట్
ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగి
హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా జరిగిన సంఘటన