Telugu News

హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లో మంటలు

హన్మకొండ

0

హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లో మంటలు
హన్మకొండ
హన్మకొండ నక్కల గుట్టలోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లోపలి నుంచి భారీగా వస్తుండడంతో స్థానికులు భయాందోళన పరుగులు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైరింజన్ కు సమాచారం చేరవేశారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పుతున్నారు