Telugu News

పారిశుద్ధ్య కార్మికులకు , వృద్ధులకు , బీదలకు ఉచితంగా బ్లాంకెట్స్ ,

ఫ్రూట్స్ పంపిణీ చేసిన ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్.

0

పారిశుద్ధ్య కార్మికులకు , వృద్ధులకు , బీదలకు ఉచితంగా బ్లాంకెట్స్ ,

ఫ్రూట్స్ పంపిణీ చేసిన ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్.

ఖమ్మం : నగరంలో మంగళవారం ముస్తాఫానగర్ సెయింట్ మేరీ మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో స్థానిక 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు , వృద్ధులకు , బీదలకు ఉచితంగా బ్లాంకెట్స్ , ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు . తదనంతరం కేక్ కట్ చేసి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రెహమాన్ , సెక్రటరీ రామారావు , తాజుద్దీన్ , శ్రీగాధ శ్రీను , కుష్మా వెంకటేశ్వర్లు ,
పర్వత లింగం , నాగరాజు , సురేష్ , ఉపేందర్ , కవితా , లక్ష్మీ , నాగలక్ష్మి , రామలక్ష్మి , మంజు , రాధమ్మ , అఫ్జల్ బీ , అస్లాం , చందు , మనోహర్ , రమ తదితరులు పాల్గొన్నారు .

also read :-కేసీఆర్ సర్కార్ కి పాలన చేతకాక పతనానికి చావు డప్పు కొట్టుకుంది.!