Telugu News

అటవీ రేంజర్ పై గుత్తి కోయల దాడి

పరిస్థితి విషమంగా ఆరోగ్యం

0

అటవీ రేంజర్ పై గుత్తి కోయల దాడి.
== పరిస్థితి విషమంగా ఆరోగ్యం.

 (భద్రాద్రి కొత్తగూడెం-విజయం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామ శివారులో ఎర్రబోడు అటవీ ప్రాంతంలో గుత్తి కోయలు దాడి తీవ్రంగా గాయపడిన రెంజర్ చెలమాల శ్రీనివాసరావు..

ఇది కూడా చదవండి –తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలింపు… చండ్రుగొండ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో రేంజర్ ను పరామర్శించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు బాబు, సీఐ వసంత కుమార్ ఆరోగ్యం గురించి డాక్టర్ ని అడిగి తెలుసుకున్నారు.