Telugu News

శ్రీరాంపూర్ లో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

గని పైకప్పు కూలి కార్మికులపై పడిన దృశ్యం

0

 

శ్రీరాంపూర్ లో ఘోర ప్రమాదం
– గని పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి
– ఉదయం షిఫ్ట్ లో ఈ దుర్ఘటన
– మృతదేహాల వెలికితీతలో రెస్క్యూ టీం
– మృతులు కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, చంద్రశేఖర్, సత్య నరసింహ రాజులుగా గుర్తింపు
(మంచిర్యాల ప్రతినిధి-విజయం న్యూస్)

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం ఉదయం ఘోర గని ప్రమాదం సంభవించింది. గని పైకప్పు కోరడంతో నలుగురు సింగరేణి కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సైజులో బండ పోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది మృతదేహాలను వెలికి తీసేందుకు రంగం లోకి దిగింది సాయంత్రం నాలుగు గంటల వరకు సైతం మృతదేహాలను తెలుగులోకి తీయలేదు ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నాయి కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, చంద్రశేఖర్ సత్యం నరసింహ రాజులుగా గుర్తించారు. ప్రమాద స్థలంలో రక్షణ చర్యలు పటిష్టంగా చేపట్టిన నందిని దీనికి కారణమని తోటి కార్మికులు వాపోతున్నారు. కాగా నలుగురు కార్మికులు దుర్మరణం పాలు కావడంతో వారి కుటుంబీలు, తోటి కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*