Telugu News

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ర్యాలీ

0

ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి సుమారుగా రెండు వందల మంది విద్యార్థులతో మయూర్ సెంటర్ , పాత బస్టాండ్ మీదుగా జై జవాన్ , జై కిసాన్ , భారత్ మాతాకీ జై , అమరవీరులకు జోహార్లు అంటూ నినాదంతో ర్యాలీని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రరీ మణి నాగన్న , రవిబాబు , భాస్కర్ , అఖిల్ , లక్ష్మీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు .ఖమ్మం-విజయం న్యూస్)

Also Read:ఖమ్మం జైలు ముందు పొడు సాగుదారులు ధర్నా
ఖమ్మం : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి సుమారుగా రెండు వందల మంది విద్యార్థులతో మయూర్ సెంటర్ , పాత బస్టాండ్ మీదుగా జై జవాన్ , జై కిసాన్ , భారత్ మాతాకీ జై , అమరవీరులకు జోహార్లు అంటూ నినాదంతో ర్యాలీని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రరీ మణి నాగన్న , రవిబాబు , భాస్కర్ , అఖిల్ , లక్ష్మీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు .