Telugu News

గడపగడపకు సంక్షేమ ఫలాలు అందాలి….

వాటిని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలే.....

0

గడపగడపకు సంక్షేమ ఫలాలు అందాలి….
వాటిని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలే…..
అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు…..
(చండ్రుగొండ విజయం న్యూస్) : –

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చేశారు… దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన అన్నారు.. శుక్రవారం మండల పర్యటనలో భాగంగా రేపల్లెవాడ టిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.. పలు సమస్యలను కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించరు. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు.

also read :-ఆ పార్టీ నాకు దైవ్యం : పొంగులేటి

అనంతరం టేకుల బంజర గ్రామంలో జరిగిన ఆ వేడుకల్లో ఆయన పాల్గొని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు పార్వతి, సర్పంచులు భానోత్ కుమారి, పూసం వెంకటేశ్వర్లు, కాక శీను, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు దొడ్డకుల రాజేశ్వరరావు, ఉప్పల ఏడుకొండలు, మోహన్ రావు, గాదె శివ ప్రసాద్, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, దార రత్నాకర్, సూర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు