గ్యాస్ పోయిలు బాగుచేస్తామని ఇండ్లలో చోరీ
పట్టుపగలు దొంగతనం చేస్తఉండగా పట్టుకుని దేహశుద్ధి చేసి గ్రామస్థులు...
గ్యాస్ పోయిలు బాగుచేస్తామని ఇండ్లలో చోరీ
★★ పట్టుపగలు దొంగతనం చేస్తఉండగా పట్టుకుని దేహశుద్ధి చేసి గ్రామస్థులు…
(బూర్గంపాడు, విజయంన్యూస్)
గ్యాస్ పోయిలు రిపేర్ చేస్తామని వంకతో గ్రామాల్లో సంచరిస్తూ ఎవరూ లేని ఇళ్లల ను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
Allso read-బూర్గంపాడు కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి
గ్యాస్ పోయిలు రిపేరు చేస్తామని నెపంతో పట్టపగలు ఎవరు లేని ఇళ్లను గమనించి అర్ధరాత్రిలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో పట్టుకొని దేహశుద్ధి చేయగా వారు తెలిపిన వివరాల ప్రకారం ఒకరు గుంటూరు చెందిన వ్యక్తి మరొకరు విజయవాడకు చెందిన వ్యక్తి మరొకరు భద్రాచలం చెందిన వ్యక్తి వీరు భద్రాచలంలో ఒక రూమ్ తీసుకొని కిరాయికుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికుల ముందు ఒప్పుకున్నారు.
Allso read:- పాడే మోసిన తుమ్మల