Telugu News

ఘనంగా గడిపల్లి కవిత జన్మదిన వేడుకలు….

అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం.....

0

ఘనంగా గడిపల్లి కవిత జన్మదిన వేడుకలు…..
అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం…..
( దమ్మపేట /చండ్రుగొండ విజయం న్యూస్ );

ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ కో ఆర్డినేటర్ గడిపల్లి కవితమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించన వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ కోఆర్డినేటర్ గా నియమితులైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కొత్తగూడెం లో కలిసి పుష్పగుచ్చం మరియు శాలువాతో సత్కరించి గడిపల్లి కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కో కన్వీనర్ సోయం వీరభద్రం గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు నరసింహా రెడ్డి, ఖలీల్ భాష, నవీన్, నాగరాజు, కూరపాటి నరేష్ ,కొనకళ్ల శ్రీనివాసరావు, సయ్యద్ ఫిరొజ్,మోధంపురుపు వెంకటేశ్వరరావు, పండూరి ప్రసాద్ ,సోయం కృష్ణ, నట్టే రామకృష్ణ, సూర్యకుమార్ వెంకటేశ్వరావు పూనేం సాయి తేజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నానే శుభాకాంక్షలు తెలిపారు*