Telugu News

ఘనంగా గోశాలలో విజయం దినపత్రిక ప్రారంభోత్సవం..,..

చండ్రుగొండ -విజయం న్యూస్

0

ఘనంగా గోశాలలో విజయం దినపత్రిక ప్రారంభోత్సవం..,..
(చండ్రుగొండ -విజయం న్యూస్) :-

మండల పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ.: సరస్వతి గోపాల గోశాలలో విప్పర్ల వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి,ఆయన చేతుల మీదగా విజయం దినపత్రిక, క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం కోసం, దేశ భద్రత కోసం, నిస్వార్ధమైన సమాచారాన్ని సేకరించి పాఠకుల తెలియజేసి మన్ననలు పొందాలని జర్నలిస్టుల స్థాయిని పెంచే విధంగా అందరి మన్ననలు పొందాలని దినదిన అభివృద్ధి సాధించాలి అని తెలియజేశారు

also read :-నన్పూర్ లో నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు పట్టివేత: