Telugu News

కూలీలతో వెళ్తున్న ఆటో లారీ ఢీ….

12 మందికి గాయాలు 108 ద్వారా ఆస్పత్రికి తరలింపు..

0

కూలీలతో వెళ్తున్న ఆటో లారీ ఢీ….

12 మందికి గాయాలు 108 ద్వారా ఆస్పత్రికి తరలింపు..
(వైరా-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా వైరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా- పినపాక బ్రిడ్జి మీద కూలి పనికి వెళుతున్నా ఆటో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో 12 మందికి గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ద్వారా ఆస్పత్రికి తరలించగా, పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

also read :-*నగరాభివృద్ధే నా లక్ష్యం: మంత్రి పువ్వాడ