Telugu News

మేడారం భక్తులకి శుభవార్త

నేటి నుండే బస్సులు ప్రారంభం

0

మేడారం భక్తులకి శుభవార్త

నేటి నుండే బస్సులు ప్రారంభం

నేటి (మంగళవారం) నుండి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

also read :-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఖమ్మం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు