Telugu News

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

రైతు భరోసా, పంటనష్టం నిధులు విడుదల

0

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

== రైతు భరోసా, పంటనష్టం నిధులు విడుదల

(హైదరాబాద్ -విజయం న్యూస్)

*రైతుభరోసా నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..*

*ఐదు ఎకరాల పై బడిన రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..*

*రాష్ట్ర వ్యాప్తంగా రూ.200కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం..*

👉👉👉👉👉👉👉👉👉

*తెలంగాణ లో పంట నష్టపరిహారం విడుదల చేసిన ప్రభుత్వం..*

*కోర్టు అనుమతి ఇవ్వడంతో వేగంగా పండ్స్ ను విడుదల చేసిన ప్రభుత్వం..*

*రాష్ట్ర వ్యాప్తంగా 15వేల ఎకరాలకు రూ.15కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..*

*అకాల వర్షంతో భారీగా నష్టపోయిన రైతులు..*

*రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం విడుదల చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం..*