గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి మదుసూధనాచారి.
ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.
(హైదరాబాద్ – విజయం న్యూస్):-
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళసైకీ లేఖ ను పంపించారు. కాగా ఆమె అమోదించగా.. గవర్నర్ కార్యాలయం నుంచి లేఖద్వారా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఐదేళ్ళపాటు పనిచేశారు. ఆ తరువాత 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటమిచెందారు. అనంతరం మరోసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.
also read:- తెగిపోయిన అన్నమయ్య చెరువు*