Telugu News

గుండాల లో బంద్ విజయవంతం

గుండాల విజయం న్యూస్

0

గుండాల లో బంద్ విజయవంతం

(గుండాల విజయం న్యూస్):-
గుండాల మండలం మామకన్ను గ్రామంలో పోడు రైతు కల్తీ కన్నయ్య ఆత్మహత్యను నిరసిస్తూ గుండాల అఖిలపక్ష కమిటీ ఆద్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ కు అన్ని వ్యాపార సంస్థలు, ప్రవేట్ సంస్థలు సంపూర్ణ మద్దతుతెలియజేసి బంద్ కు సహకరించారు.