Telugu News

తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వడగళ్ల వర్షాలు….

సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది.

0

తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వడగళ్ల వర్షాలు….

హైదరాబాద్ విజయం న్యూస్:-

సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది.

తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

also read :- ‘పాలేరు’ లో మరో రాఘవుడున్నాడా..?

ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

also read :- ★ పేదల బతుకులు ఛిద్రంచేస్తున్న బీజేపీ