Telugu News

ఎస్ఐ ని కాల్చిన హెడ్ కానిస్టేబుల్..

ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం*

0

ఎస్ఐ ని కాల్చిన హెడ్ కానిస్టేబుల్..

*ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం*

*సిఆర్పీఎఫ్ ఎస్ఐ రమేష్ చంద్ర మృతి*

*సిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టబుల్ స్టీఫెన్ పరిస్థితి విషమం*

(నూగురు వెంకటాపురం….విజయం న్యూస్)
ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కాల్పుల కలకలం.

సీఆర్పీఎఫ్ 39 వ బెటాలియన్ ఎస్ఐ రమేష్ చంద్ర మృతి హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ పరిస్థితి విషమం.

వివరాల్లోకి వెళ్తే సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్సై ఉమేష్ చంద్ర, హెడ్ కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ పడి ఒకరికొకరు కాల్పులు జరుపుకోవడంతొ ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం సామాజి ఆసుపత్రి కీ తరలించారు.

ఎస్సై ఉమేష్ చంద్ర స్వస్థలం బిహార్ ఇతనికి ఛాతీలో రెండు తూటాలు, పొట్టలొ ఒక తూట దిగడంతొ అక్కడికక్కడే మృతి చెందాడు.కానిస్టేబుల్ స్టిఫెన్ స్వస్థలం కన్యాకుమారి. ఇతనికి గదవ కింద నుండి తల పక్క బాగం నుండి తూట పడడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు.

also read :-అభివృద్ధికి సహకరించాలి : – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

allso read:- వేటు పడేనా..!? వైదొలిగేనా…?! – మాజీ ఎంపీ పయనమెటు…?