Telugu News

ప్రచారంలో దూసుకుపోతున్న హీరో వెంకటేష్ కూతురు

ఆమె బాటలో భర్త వినాయక్ రెడ్డి, మరో కోడలు స్వప్ని రెడ్డి*

0

ప్రచారంలో దూసుకుపోతున్న హీరో వెంకటేష్ కూతురు

== ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం..

== ఆమె బాటలో భర్త వినాయక్ రెడ్డి, మరో కోడలు స్వప్ని రెడ్డి*

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత,కొడుకు వినాయక్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయ స్వప్ని రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, కమలాపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి రామ సహాయం రఘురాం రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత మాట్లాడుతూ ఈనెల 7న తన మామయ్య రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన తండ్రి వెంకటేష్ ప్రచారానికి రానున్నట్లు ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి:- రఘురాంరెడ్డికే  మద్దతు ప్రకటించిన గ్రామీణ వైద్యులు

 

హీరో వెంకటేష్ కూతురు ప్రచారంలో మాట్లాడిన వీడియో దిగువునా..