మరియమ్మ లాకప్ డెత్ పై నేడు హైకోర్టు విచారణ..
మరియమ్మ మృతిపై గతంలో హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్...
మరియమ్మ లాకప్ డెత్ పై నేడు హైకోర్టు విచారణ..
మరియమ్మ మృతిపై గతంలో హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్…
నేడు హైకోర్టు కు హాజరు కానున్న సీబీఐ ఎస్పీ…
కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించిన ఎజి..
సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన హైకోర్టు
నేడు కీలకం కానున్న హైకోర్టు విచారణ.
also read :- నలుగురికి లక్కి.