Telugu News

అశ్రమ పాఠశాల ఉపాధ్యాయిల మందు..విందు

విద్యార్థుల ఆందోళన

0

అశ్రమ పాఠశాల ఉపాధ్యాయిల మందు..విందు

** విద్యార్థుల ఆందోళన

(పినపాక-విజయం న్యూస్)

పినపాక ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను గాలికి వదిలేసిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు
విందుతో పాటు పలువురు ఉపాధ్యాయులు ,వర్కర్లు మందు వేసి సాంబయ్య గూడెం అటవీ ప్రాంతంలో ఎంజాయ్ మెంట్..
క్లాసులు డుమ్మా కొట్టి , కర్మలకు, చావులకు, విందులకు వినోదాలకు వీరి అలవాటు..పట్టించుకోని అధికారులు.

ఇది కూడా చదవండి:౼ నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

👉🏿 ఈ విందులో ఆశ్రమ పాఠశాల సామాగ్రి, సరుకులు, వాడినట్లు సమాచారం.
👉🏿ఉన్నతాధికారులు అంటే భయం లేదు ఇష్టారాజ్యంగా కొందరు ఉపాధ్యాయని,ఉపాధ్యాయు లు.
👉🏿 పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ లోపం.
ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్*