Telugu News

గాదేపాడు నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు

0

గాదేపాడు నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరికలు
👉🏻పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు

(ఖమ్మం -విజయం న్యూస్)
కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతోంది. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో వైరా నియోజకవర్గ సింగరేణి మండలం గాదేపాడు నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల్ల దుర్గా ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ: తుమ్మల నాగేశ్వరరావు 

అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలోకి ఆకర్షితులు అవుతున్నారని ఒక్క కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని భావించి భారీగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. అందరం కలసి కట్టుగా పని చేసి ఖమ్మం లోక్ సభ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో బి. ఆర్.యస్. పార్టీ సర్పంచ్ : కేతు స్వప్నసూర్యకుమార్, ఉప సర్పంచ్ జబ్బ కోటమ్మ తో పాటు మిగతా వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు. మద్దెబోయిన సత్యనారాయణ,సోమనబోయిన రాంబాబు,పండగ చిన్న వెంకన,నన్నెబోయిన వెంకటేశ్వర్లు,సోమనబోయిన రమేష్,పండగ అంజయ్య,మేకల చిన్న నారాయణ,మేడిద వెంకటేశ్వర్లు,పిండి వెంకన్న,నన్నెబోయిన సమ్మయ్య,నన్నెబోయిన రమేష్,షేక్. ఫిరోజ్,నన్నెబోయిన సురేష్,నన్నెబోయిన శేఖర్,మేకల గోవిందు,పెద్దబోయిన రాములు,

ఇది కూడా చదవండి:- రైతుల కోసం పనిచేస్తా: రఘురాంరెడ్డి 

దోడ్డ ఉపేందర్,మేకల రామారావు,మేకల వెంకన్న,మేకల సురేష్,మేకల ఉపేందర్,మేకల భిక్షం,భూక్యా బావుసింగ్,భూక్యా సోమ్లా,గంగుల నర్సయ్య,గంగుల సురేష్,జక్కుల సురేష్,గంగుల సతీష్,గంగుల సందీప్,గంగుల రమేష్,గుగులోతు శివశంకర్,నన్నెబోయిన లింగయ్య,నన్నెబోయిన శ్రీను,నన్నెబోయిన అంజయ్య,నన్నెబోయిన రాములు,నన్నెబోయిన వెంకటేశ్వర్లు,నన్నెబోయిన కోటి,నన్నెబోయిన ఉపేందర్,భూక్యా సోమ్లా,షేక్.పెంటు సాహెబ్,షేక్. సలీం సాహెబ్,కుంజ భద్రయ్య,కుంజ లక్ష్మయ్య,మద్దెబోయిన తిరుపయ్య,పండగ రామన్న,రాయల మధవరావు,మేకల జంపయ్య,భూక్యా రాంబాబు,షేక్. సైదులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఈ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ దాసరి దానియల్ గారు, జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ యస్.డి. హుస్సేన్, భూక్యా కళియా, దాసోజు రాజేంద్రప్రసాద్, యం.డి. అన్వర్ పాషా, ఎన్. భూషయ్య, మత్స్యశాఖ అధ్యక్షులు కేళోతు పంతులు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఎటు చూసినా ప్రభం *జనం*