Telugu News

జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు

బీఆర్ఎస్ నుంచి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 

0

*జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు

== బీఆర్ఎస్ నుంచి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 

== కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

(జూలూరుపాడు-విజయం న్యూస్)
వైరా నియోజకవర్గ శాసనసభ్యులు  మాలోత్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి  నాయకత్వంలో భారీగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు‌.  శుక్రవారం వైరా నియోజకవర్గం జూలూరుపాడులో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు  మాలోత్ రాందాస్ నాయక్, మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బోర్ర రాజశేఖర్,  కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ (పీఏసీఎస్) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి *100* కుటుంబాలు చేరారు. కొద్దిరోజుల్లో జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి  *రామసహాయ రఘురాంరెడ్డి ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎలక్షన్లలో గెలిపించి పార్లమెంటుకు పంపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయుటకు మన అందరం ఈ 7 రోజులు కష్టపడి అత్యధిక మెజారిటీ తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జూలూరుపాడు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

== జూలూరుపాడు మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు*
మంద మోష్యా,దారెల్లి ఆనందరావు, నరసమ్మ, కాకటి వెంకటేష్, కాకటి మైసయ్య, మోదుగు గోవర్ధన్, సుదిమల్ల శంకర్, క0చపోగు కృష్ణ, కలికపోగు సాయికుమార్, గొల్లమంతల భరత్, గోలి కాటయ్య, మంద రాజశేఖర్, జీవి గోపయ్య,గుర్రం నరసింహారావు, తతారమడి కూడా సాగర్, గంటా రాములు, కాంపాటి కిషోర్, గోలి రవి, పోతురాజు వెంకటి, పోతురాజు జయౄమ్మ, మందా రాదా, పిడమర్తి రాజు, పోతురాజు నరేందర్, పోతురాజు పున్నయ్య, కత్తి వెంకన్న, రెడ్డపోగు నరఃఋసింహారావు, తంబర్ల రామారావుకు ఋ, నీలాల నరసింహారావు, దేవరకొండ రమేష్, దర్శనాల వెంకటేశ్వర్లు, కాశీమల కిరణ్ ,కాకటి రాజు, తంబర్ల బేబీ, తంబర్ల నరేష్, బానోత్ వెంకట్ రామ్ , హనుమ, మాలోత్ సక్రు, మాలోత్ కిషన్, జయరాం, దుంపు, లావుడియా బాబూలాల్, వినోద్ కుమార్ల ధరావత్ లచ్చిరాం, మాలోత్ సురేష్, భారత్ పరశురాం, బానోత్ మంగయ్య, జాటోత్ రఘురాం, జాటోత్ హతియా, ధరావత్ కోటి, చిన్న, యమునా, విజయ, కాంతి, రాజా, జ్యోతి, సునిత, భానోత్ సేవియా, భూక్య రవి, ధర్మసత్ వెంకట్ రామ్, ధరావత్ కీమా, బానోత్ మంగులాల్ , ధరావత్ శ్రీను, బోడ ప్రసాద్, మాలోత్ రవీందర్, గూగుల్ గోపాలస్వామి, గూగులోత్ నరసింహ, రవి, సీతారాములు, భూక్య కృష్ణ , బొగులోత్ రాందాస్, గూగుల్ రాంబాబు, రత్న, నరేష్, నరసింహ, శంకర్, రాహుల్, భారత్ కుమారి, జాముల, భూక్య శంకర్, రాజు, రవి, శ్రీను, రవిబాబు, జాటోత్ రమేష్, తేజావత్ బద్రు, భూక్య కమల, రవీందర్, సుక్య, కవిత, గోపుల, రత్నకుమార్, వీరన్న, శ్రీను,తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.