Telugu News

హుజురాబాద్ లో 45.63 శాతం పోలింగ్

1గంట వరకు పోలింగ్ పర్శంటేజ్.. అనూహ్యంగా పెరుగుతున్న పోలింగ్ శాతం

0

పెరుగుతున్న పోలింగ్ శాతం – ఒంటి గంటకల్లా 45.63 పాయింట్

(హుజురాబాద్ -విజయం న్యూస్)

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతంగా నమోదవడం గమనార్హం. ఉదయం 9 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ శాతం 10.50గా నమోదైన నమోదుకాగా 11 గంటలకు అదికాస్తా 33.27 శాతానికి చేరుకుంది. ఒంటిగంటకు పోలింగ్ 45.63 శాతం నమోదు కావడంతో సాయంత్రం కొరకు పోలింగ్ శాతం మరింత పెరగనుందని తెలుస్తోంది.

Also read :- ‘క్రాస్ ఓటింగ్’ బెడదా తప్పదా….!?