హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
అక్టోబర్ 1న నోటిఫికేషన్
అక్టోబర్ 8 వరకు నామినేషన్లకు అవకాశం
అక్టోబర్30న పోలింగ్..
నవంబర్ 2న కౌంటింగ్
ర్యాలీలు రోడ్ షోలు నిషేధించిన ఈ సి
ఉప ఎన్నికలపై ఈసీ కరోనా ఆంక్షలు
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన టిఆర్ఎస్
టిఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్
బిజెపి అభ్యర్థి పై ఇంకా రాణి క్లారిటీ
ఈటెల లేదా ఆయన సతిమణి కి బీజేపీ హుజురాబాద్ టిక్కెట్
ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్లక్ష్యం
ఇంకా అభ్యర్థని ప్రకటించని కాంగ్రెస్
వరస పర్యటనలు చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ
మండలానికో మంత్రిని కేటాయించిన టీఆర్ఎస్
నియోజకవర్గంలో పర్యటిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం
సడిసప్పిడిలేని కాంగ్రెస్
Also read :- వణికిస్తున్న “గులాబ్”