దళిత బంధు పిటిషన్ పై ముగిసిన వాదనలు
— పథకం అమలుకు అనుమతినివ్వాలని సర్కార్ వాధన
— ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సర్కార్
— వాదనలు విన్నహైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
(హైదరాబాద్ -విజయంన్యూస్)
– దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్లు దాఖలు కాగా సోమవారం అందుకు సంబంధించి వాదనలు ముగిశాయి.
– ప్రస్తుతం తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు.
– ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు.
– కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని కోరారు.
– ఈ పథకాన్ని ఆపడం వల్ల చాలామంది వెనుకబడిన వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు.
– వెంటనే దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
also read:- రూ.3కోట్లు చెల్లించాలి… రిక్షా కార్మికుడికి ఐటీ నోటీసు..
*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’**