Telugu News

సికింద్రాబాద్ లోని బోయగూడలో ఘోర అగ్నిప్రమాదం

11మంది సజీవ దహనం.. మరోకరికి తీవ్రగాయాలు

0

సికింద్రాబాద్ లోని బోయగూడలో ఘోర అగ్నిప్రమాదం

స్కృఫ్ గౌడన్ లో అగ్ని ప్రమాదం..

తెల్లవారుజామున మంటలు

11మంది సజీవ దహనం.. మరోకరికి తీవ్రగాయాలు

ప్రమాద సమయంలో గోదాంలో 12 మంది కార్మికులు

మృతదేహాలను బయటకు తీసిన రెస్క్యూ టీమ్

గాంధీ ఆసుపత్రికి తరలింపు

8ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బింది

మంటల దాటికి పై కూలిపోయిన పై కప్పు

కొనసాగుతున్న సహాయ చర్యలు
మృతులంతా బీహార్ వాసులు

allso read:- జీళ్ళచెరువు వెంచర్ పై అధికారుల నజర్

మృతులు : బిట్టు, సికెందర్, దామోదర్, దీనీష్, రాజేష్, రాజు, పంకజ్, దీపక్,సత్యేందర్, చింటు

ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ

ఘటన దురదృష్టకరం, కాపాడేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది..

పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్న మంత్రి

ప్రతి కుటుంబాన్ని అదుకుంటామన్న మంత్రి…

క్షతగాత్రులను కాపాడుకుంటామని హామి..

గోదామ్ అనుమతులు అన్నింటిని పరిశీలిస్తాం.. ఎంతట వారైన తప్పు చేస్తే కఠిన చర్యలూ తీసుకుంటామని చెప్పిన మంత్రి

విచారణకు అదేశించిన ప్రభుత్వం

రంగంలో దిగిన క్లూస్ టీమ్.. అన్ని శాఖలాధికారులు

ప్రమాద ఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టిన అధికారులు

షాట్ సర్కిట్ జరిగి ఉంటదని బావిస్తున్న స్థానికులు

సుమారు 5కిలో మీటర్ల దూరంలో కమ్ముకున్న పొగ