Telugu News

తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ లో 2,56,958 కోట్ల రూపాయలతో అభివృద్ధి

హైదరాబాద్  విజయం న్యూస్

0

తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ లో 2,56,958 కోట్ల రూపాయలతో అభివృద్ధి

(హైదరాబాద్  విజయం న్యూస్ ):-
అసెంబ్లీ:తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ లో 2,56,958 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్