Telugu News

గౌరవం ఇవ్వని చోట ఉండలేను:- రాజగోపాల్‌ రెడ్డి

0

గౌరవం ఇవ్వని చోట ఉండలేను:- రాజగోపాల్‌ రెడ్డి

(హైదరాబాద్‌ విజయం న్యూస్) :-

తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎవరి కిందపడితే వారికి కింద పనిచేయలేనని చెప్పారు.

also read;-నదులపై కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఈ మేరకు తగిన నివేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.

తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చనని వెల్లడించారు.