Telugu News

చిత ఆన్లైన్ వేసవి వర్క్ షాప్ తో ప్రాక్టికల్లీ వద్ద హాలీడే వినోదం తిరిగి వస్తుంది

---ఏప్రిల్ 25 నుండి ప్రారంభం అయ్యే ఉచిత వేసవి వర్క్ షాప్ తో కలిసిన

0

చిత ఆన్లైన్ వేసవి వర్క్ షాప్ తో ప్రాక్టికల్లీ వద్ద హాలీడే వినోదం తిరిగి వస్తుంది

—-ఏప్రిల్ 25 నుండి ప్రారంభం అయ్యే ఉచిత వేసవి వర్క్ షాప్ తో కలిసిన

—-ప్రాక్టికల్లీ లైవ్ సబ్‎స్క్రిప్షన్ ను కేవలం నెలకు ఐఎన్‎ఆర్ 225/- కు అందుకోండి

—-విషయ నిపుణుల నుండి గ్రాఫిక్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్,

—-వెబ్సైట్ డెవలప్మెంట్ రోబోటిక్స్, సంగీతము మరియు ఫోటోగ్రఫీ నేర్చుకోండి”

(హైదరాబాద్ విజయం న్యూస్):-

“ముందుగా వచ్చేవారు PractSumr30 వోచర్ కోడ్ ఉపయోగించి, వార్షిక సబ్‎స్క్రిప్షన్స్ పై ఫ్లాట్ 30% తగ్గింపును అందుకోండి”,హైదరాబాద్ , ఏప్రిల్ 13, 2022: భారతదేశపు మొట్టమొదటి లీనమయ్యే మరియు అనుభవపూర్వకమైన శిక్షణ యాప్ ప్రాక్టికల్లీ, తన ప్రముఖ వేసవి వర్క్ షాప్ యొక్క రెండవ వర్షన్ ను ప్రవేశపెట్టారు, ఇది తన లైవ్ తరగతి విద్యార్థుల కొరకు ఏప్రిల్ 25న ప్రారంభమై నాలుగు నుండి ఆరు వారాల వరకు ఉంటుంది. కొత్త యూజర్స్ కూడా ప్రాక్టికల్లీ లైవ్ (ఆన్లైన్ తరగతులు) కు సబ్‎స్క్రైబ్ చేసుకోవడము ద్వారా, నెలకు కేవలం ఐఎన్‎ఆర్ 225/- రుసుము చెల్లించి దీనిని అందుకోవచ్చు. అదనంగా, ముందుగా నమోదు చేసుకున్న వారు PractSumr30 వోచర్ కోడ్ ను ఉపయోగించి అన్ని వార్షిక సబ్‎స్క్రిప్షన్స్ పై ఫ్లాట్ 30% తగ్గింపును కూడా పొందవచ్చు.

also read :-★ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన
దేశవ్యాప్తంగా విద్యార్థుల ప్రస్తుత అవసరాలను అర్థంచేసుకొనుటకు, ప్రాక్టికల్లీ ఒక పరిశోధనా సర్వేను నిర్వహించింది, ఇందులో విద్యార్థులు ఈ వేసవిలో తమ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో భాగముగా అభ్యసించటానికి గ్రాఫిక్ డిజైనింగ్ (56%) మరియు గేమ్ డెవలప్మెంట్ (53%) వారు కోరుకునే ఉత్తమ కోర్సులుగా శ్రేణీకరించబడ్డాయి. వీటి తరువాత ఫోటోగ్రఫీ మరియు సంగీతము (50%), రోబోటిక్స్ (44%) మరియు వెబ్సైట్ డెవలప్మెంట్ (43%) ఉన్నాయి. ఈ అంతర్ దృష్టిని అనుసరించి, విద్యార్థుల అభిరుచులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని నిర్ధారించుటకు ఈ 6 కోర్సులతో వర్క్ షాప్ సంపూర్ణంగా రూపొందించబడింది మరియు ఇవి ఉత్తమ ఫాకల్టీ, సాధనాలు మరియు వనరుల సహాయముతో నేర్పించబడతాయి.

also read :-డాక్టరేట్ పట్టా పొందిన సిస్టర్ విజయ ప్రభావతి…
వేసవి వర్క్ షాప్ వద్ద, విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తుల మేరకు అందించబడిన కోర్సులలో ఒకటి లేదా అన్నిటికి నమోదు చేసుకోవచ్చు. వర్క్ షాప్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత, విద్యార్థులు అధికారిక ధృవీకరణపత్రాలు అందుకుంటారు.
విద్యార్థులు ఆధునిక సాధనాలు మరియు సాఫ్ట్ వేర్స్ ఉపయోగించి గేమ్స్, వెబ్సైట్స్ మరియు రోబోట్స్ నిర్మించుటలో సహాయపడే 3 స్టెమ్ కోర్స్ లు ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలకు సహకారాన్ని అందించుటకు, ఈ వర్క్ షాప్లో గ్రాఫిక్ డిజైనింగ్, సంగీతం మరియు ఫోటోగ్రఫీ పై కోర్సులు కూడా ఉన్నాయి.

రోబ్లాక్స్ ఉపయోగించి గేమ్ డెవలప్మెంట్ అనేది ఈ వర్క్ షాప్ లో ఉన్న మరొక అద్భుతమైన అంశము. ఇది మీలో ఉన్న గేమర్ ను బయటికి తీసుకొని వస్తుంది. ఈ కోర్స్ రోబ్లాక్స్ ప్లాట్ ఫార్మ్ ఉపయోగించి గేమ్ డెవలప్మెంట్ యొక్క బేసిక్స్ ను నేర్చుకునేందుకు సహాయపడుతుంది మరియు అదే సమయములో, లుఆ కోడింగ్ లాంగ్వేజ్ కు ప్రాప్యతను అందిస్తుంది. ఇవే కాకుండా, ఈ కోర్స్ ఒక స్క్రిప్ట్ సృష్టించడము, వస్తువులను స్పాన్ చేయడము, మీ హ్యుమనాయిడ్ రోబ్లాక్స్ ప్లేయర్ ను ఎలా ప్రోగ్రాం చేయాలి మరియు మరెన్నో అంశాలను నేర్పిస్తుంది.

వెబ్సైట్ డెవలప్మెంట్ కోర్స్ ఔత్సాహికులు ఉచిత ఓపెన్-సోర్స్ బ్లాగింగ్ సాధనము మరియు కంటెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థ అయిన వర్డ్ ప్రెస్ ఉపయోగించి వ్యాపారము లేదా వ్యక్తిగత వినియోగము కొరకు ఒక బ్లాగింగ్ సైట్ మరియు ఒక ప్రామాణిక వెబ్సైట్ ను సృష్టించుటకు సహకరిస్తుంది.

also read;-తాపీ మేస్త్రీల సంఘం భవన నిర్మాణానికి పొంగులేటి రూ.లక్ష విరాళం

రోబోటిక్స్ కోర్స్ విద్యార్థుల AI పరిజ్ఞానాన్ని మరియు సంబంధిత అంశాలను బలోపేతం చేయుటకు సహాయపడుతుంది. విద్యార్థులు Arduino Uno board.aam ఉపయోగించి వివిధ ప్రాజెక్టులు మరియు కంట్రోల్ మోటార్స్, యాక్చుయేటర్స్, సిగ్నల్ లైట్స్, మరియు మరెన్నిటినో సృష్టించుటకు సహాయపడుతుంది.
గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ 2D డిజైన్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి డిజిటల్ ఆర్ట్, అద్భుతమైన చిత్రాలను మరియు స్మార్ట్ ఆర్ట్స్ సృష్టించుటలో సహాయపడుతుంది.

also read :-ఉమ్మడి మండలo లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన…..
ఫోటోగ్రఫీ కోర్స్ ఫోటోగ్రఫీ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను వివరిస్తుంది, ఉదా- అద్భుతమైన చిత్రాలు పొందుటకు ఐఎస్‎ఓ అర్థంచేసుకోవడం, అపెర్చర్, ఎక్స్‎పోషర్, లైట్ యొక్క డైనమిక్స్, మొబైల్ మరియు మాక్రో ఫోటోగ్రఫీ మరియు మరెన్నో.

సంగీతం (వోకల్) కోర్స్ రాగాలు మరియు కళల గురించి లోతైన అంతర్ దృష్టిని అందిస్తుంది. ఈ సెషన్ లో విద్యార్థులకు అలంకారాలు, బందిష్, రాగ భూపాలి మరియు మరెన్నిటినో పరిచయం చేస్తుంది.