గుట్టు రట్టు
అన్నింటికీ ఆన్ – లైన్
(హైదరాబాద్ విజయం న్యూస్) :-
నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో సెక్స్ రాకెట్ ను గుట్టురట్టు చేసిన పోలీసులు.విటులతో పాటు ఉగాండా కు చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
also read :-ఖమ్మం జిల్లా పచ్చదనంతో నిండిపోయింది
మొబైల్ ఫోన్లు నగదు స్వాధీనం.ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ గుట్టుగా వ్యభిచారం నడిపిస్తున్న నిర్వాహకులు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.