పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందజేసిన మలక్ పేట పోలీసులు.
(హైదరాబాద్ విజయం న్యూస్):-
మలక్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ రకాలుగా తమ ఫోన్లను పోగొట్టుకున్న 15 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి , చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకుని , బాధితులను గుర్తించి మలక్ పేట ఏసీపీ వెంకటరమణ , ఇన్సిపెక్టర్ శ్రీనివాస్ , డీఐ. నాయక్ , సిబ్బంది చేతులమీదుగా మలక్ పేట పోలీసు స్టేషన్ లో బాధితులకు అందజేత.
also read :-మేడారం రైతులను మర్చిపోయిన మంత్రి జడ్పీ ఛైర్మెన్
పోగొట్టుకున్న ఫోన్లు మళ్ళీ రావను కొని నిర్దారించుకున్న బాధితులు , తమ ఫోన్లు మళ్ళీ తమకు దక్కడం తో ఆనందం వ్యక్తం చేశారు.పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.పోలీసుల పనితీరును ఏసీపీ అభినందించి , రివార్డ్స్ ను అందజేయడం జరిగింది.