Telugu News

ప్రమాదంపై తక్షణ విచారణ.

- మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకు చెల్లింపు.

0

ప్రమాదంపై తక్షణ విచారణ.

– మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకు చెల్లింపు.

– ఆదేశాలు జారీ చేసిన సింగరేణి సి.ఎం.డి.

( మంచిర్యాల జిల్లా ప్రతినిధి – విజయంన్యూస్) :-

 

శ్రీరాంపూర్ ఏ 3 గనిలో బుధవారం సంభవించిన ప్రమాదం పై సింగరేణి చేయండి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రమాద కు ప్రమాదంపై తక్షణ విచారణకు ఆదేశిస్తూ ఉన్నట్లు వెల్లడించారు వరకు రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేసిన ఆదేశాల్లో ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించనున్నట్లు స్పష్టం చేసిన శ్రీధర్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి వాళ్లు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

దీంతో పాటు మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యుటీ కలుపుకొని 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఒక్కో కుటుంబానికి అందించనున్నట్లు

శ్రీధర్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

also read ;- కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదాం.

 

also read :-మంత్రి హారీశ్‌ రావుకు కీలక బాధ్యతలు…వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపు.