Telugu News

ఖమ్మం గాంధీచౌక్ లో తుమ్మలకు ఉప్పొంగిన అభిమానం

భారీ ర్యాలీ..తరలివచ్చిన జనం

0

ఖమ్మం గాంధీచౌక్ లో తుమ్మలకు ఉప్పొంగిన అభిమానం

== భారీ ర్యాలీ..తరలివచ్చిన జనం

== పేద ప్రజలందరికి గాంధీచౌక్ అడ్డా 

(ఖమ్మం నగరం-విజయం న్యూస్)

ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ లో మాజీ మంత్రి , ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు  అభిమానం ఉప్పొంగింది.ఖమ్మం నగరం గాంధీ చౌక్ నుంచి వర్తక సంఘం భవనం వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించారు

ఇది కూడా చదవండి:- తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?

ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు కొదుమూరి మధు ఆధ్వర్యంలో తుమ్మల కు మద్దతుగా ర్యాలీ. తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మధు ఈ సందర్భంగా తుమ్మల  కామెంట్స్..
మారుమూల ప్రాంతాల్లో తండాలు గూడాల్లో ప్రజలకు కిరాణా దుఖానాలు ఏర్పాటు చేసి సమాజ.అభివృద్ధిలో ఆర్య వైశ్యులు పాత్ర ఎంతో గొప్పది..
ఖమ్మం అభివృద్ధి లో ఆర్య వైశ్యులు పాత్ర కీలకం
ఆర్య వైశ్యులు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లో కార్పొరేషన్ ఏర్పాటుకు నా వంతు ప్రయత్నం చేస్తా
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఆర్య వైశ్యులకు ప్రాధాన్యం ఇస్తాం

ఇది కూడా చదవండి:- ఖమ్మం మార్కెట్ లో తుమ్మల ప్రచారం
చందాలు దందాలు లేకుండా ఆర్య వైశ్యులపై ఈగ వాలకుండా చూసుకుంటా
నా రాజకీయ జీవితం లో ఆర్య వైశ్యులు మద్దతు ఎప్పుడూ ఉంది.మీ గౌరవాన్ని నిలబెడతా అని తుమ్మల గారు అన్నారు